త్రివిక్రమ్, బన్నీ సినిమాకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది

07-06-2019 Fri 15:08 | Entertainment
  • బన్నీ హీరోగా త్రివిక్రమ్ మూవీ
  •  కొనసాగుతోన్న సెకండ్ షెడ్యూల్
  •  ప్రధాన నాయికగా పూజా హెగ్డే
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తాజా చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. కథా పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు.

మరో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దక్కనుందా అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని నివేదా పేతురాజ్ దక్కించుకుంది. తాజా షెడ్యూల్ షూటింగులోను ఆమె పాల్గొంది. సాయిధరమ్ తేజ్ జోడీగా 'చిత్రలహరి' సినిమా ద్వారా నివేదా పేతురాజ్ తెలుగు తెరకి పరిచయమైంది. రెండవ సినిమాతోనే ఆమె త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 
allu arjunpooja hegdeniveda

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more